Kalupu Mokkalu - కలుపు మొక్కలు
Titel

Kalupu Mokkalu - కలుపు మొక్కలు

Beschreibung
పొలంలో ఉండే కలుపు మొక్కలు తీయటానికి ఒక మార్గమంటూ ఉంది. కానీ మనుషుల్లో ఉండే కలుపుమొక్కలే చాలా లోతుగా వేళ్లూనుకున్నాయి. లంచాల కోసం చేతులు చాపే ప్రభుత్వ అధికారుల తీరుపై వేసిన తీవ్రమైన సెటైర్ ఈ కలుపు మొక్కలు కథ. అవధాని గారి కొడుక్కి ఉద్యోగం ఇప్పించుకోవటానికి ఆ ఊరిలో ఉండే ఒక వేశ్య అయిన శేషాచలం సహాయం చేస్తుంది. కానీ ఆ సహాయం ఎలాంటిది? ఈ కాలంలో వచ్చిన ఫెమినిజం బేస్డ్ సినిమాల ముఖ్యమైన పాయింట్ ని ఆరోజుల్లోనే ఈ కథలో ప్రస్తావించారు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. శేషాచలం అనే ఆ వేశ్య పాత్ర ఎంతో ఉదాత్తంగా మలిచిన తీరు ఆశ్చర్యంగా అనిపించక మానదు. మనుషుల్లో ఎవరు మంచివాళ్లూ ఎవరు చెడ్డ వాళ్ళు అని నిర్ణయించేసే స్వభావం కచ్చితంగా మారుతుంది ఈ కథ చదివాక. ఈ కథా సంపుటిలో కలుపుమొక్కలు కథతో పాటు మరో ఆరు కథలు ఉన్నాయి. ప్రతీ కథా ఒక ఆలోచనని, చుట్టూ ఉన్న సమాజపు రహస్య కోణాలనీ చూపిస్తుంది. Corruption is one of the most disturbing issues in society. We have seen several instances where people's lives are affected by corruption. Many writers came up with exceptional writings as a satire on corruption. This story Kalupu Mokkalu is a satire by Sripada Subrahmanya Sastry on the corrupted system. What happens when a prostitute decides to help Avadhani in getting a job for his son forms the story. We will definitely be able to find the difference between who is good and who is bad after reading the story. There are six more stories along with Kalupu Mokkalu. Every story gives a different perspective on society.
Auf öffentlichen Listen dieser Nutzer
Dieses Hörbuch ist noch auf keiner Liste.
Produktdetails
Titel:
Kalupu Mokkalu - కలుపు మొక్కలు
gelesen von:
Sprache:
TE
ISBN Audio:
9789354839764
Erscheinungsdatum:
2. Januar 2022
Laufzeit
9 Std 46 Min
Produktart
AUDIO
Explizit:
Nein
Hörspiel:
Nein
Ungekürzt:
Ja