Maatlade Gynpakalu (మాట్లాడే జ్ఞాపకాలు)
Title

Maatlade Gynpakalu (మాట్లాడే జ్ఞాపకాలు)

Description
Matlade Gnapakalu - Some real-life experiences are so enriching. When filmmakers recollect the best moments they had in their life and career, it brings out the freshness of those memories alive to us. Filmmaker Vamsy penned a lot of stories where he shared his personal life experiences too. In this book 'Matlade Gnapakalu', Vamsy shares his experiences with legendary personalities Ilaiyaraaja, Veturi, Bapu, Ramana, and many others that he worked with. From the Godavari river to Chennai city, there is everything that Vamsy included in this book. మాట్లాడే జ్ఞాపకాలు- సినిమా కి సంబంధించి, ప్రతి కథ వెనుక ఒక కథ ఉంటుంది. తెర మీద మనం చూసే కథ ఒకటైతే, తెర వెనుక జరిగే కథ మరొకటి ఉంటుంది. అలాంటివి చదివినప్పుడు, తెలుసుకున్నప్పుడు భలేగా అనిపిస్తుంది మనకి. అటువంటి అనుభవాలని సహజం గా అక్షర రూపం దాల్చి పాఠకులకి అందించడం లో వంశీ ఎప్పుడూ ముందే ఉంటారు. ఇళయరాజా, వేటూరి,బాపు, రమణ ఇలా ఎందరో మహానుభావులతోనూ ఆయనకున్న అనుభవాలని పెనవేసుకున్న వంశీ తన జ్ఞాపకాలకు అక్షర రూపం ఇస్తూ, గోదారి నది సంగతుల నుంచి చెన్నై నగర విశేషాల దాకా పాఠకులకి అందించారు, ఈ "మాట్లాడే జ్ఞాపకాలు" పుస్తకం లో.
On public lists of these users
This audiobook is not on any list yet.
Product details
Publisher:
Author:
Title:
Maatlade Gynpakalu (మాట్లాడే జ్ఞాపకాలు)
Language:
TE
ISBN Audio:
9789354343643
Publication date:
June 9, 2021
Duration
5 hrs 43 mins
Product type
AUDIO
Explicit:
No
Audio drama:
No
Unabridged:
Yes